LIC Bima Sakhi Yojana Apply Online 2026

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ప్రవేశపెట్టిన ‘బీమా సఖి యోజన‘ (Bima Sakhi Yojana) మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 3 ఏళ్ల స్టైపెండరీ పథకం. దీని ముఖ్య ఉద్దేశ్యం మహిళలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధిని కల్పించి, భీమా అవగాహనను పెంచడం. అర్హతలు (Eligibility): ✓ అర్హత: 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి. ✓ వయస్సు: 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు మాత్రమే అర్హులు. ప్రయోజనాలు (Benefits): … Read more